వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కార్పొరేటర్ కంపర రమేష్ దారుణ హత్య..

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ
కాకినాడ లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కార్పొరేటర్ కంపర రమేష్ దారుణ హత్యకు గురయ్యారు. .https://youtu.be/RDQHIN4U5ZI.

అయితే నిన్న అర్దరాత్రి కాకినాడ రూరల్ గంగరాజునగర్.రోడ్డు నేంబరు 9 వద్దా. ఉన్నా సూర్య వాటర్ సర్వీసింగ్.సేంటర్ వద్దా .
ముత్యాల సతిష్..సుందరివీడు.వాసు.తో కంపరా. రమేష్ మద్యం పార్టీ చేసుకుంటున్నాడు.. అయితే.. కంపర.రమేష్ కీ. కాకినాడ ఎండోమెంట్ కాలనీ కీ చేందినా. గురజాల.చిన్న.పలు మార్లు ఫోన్ చేయడం తో.. కంపరా. రమేష్ . మద్యం పార్టీ కీ పిలవడం తో. గురజాడ. చిన్న. మరియు అతని సోదరుడు అయినా. గురజాడ కుమార్.మద్యం పార్టీ కీ వేళ్ళారు.. అమద్యం పార్టీ అయినా తరువాత. కంపరా. రమేష్ ని. గురజాడ చిన్ని. తన ఇంటిలో పుట్టినా రోజు వేడుకలు రమ్మని పిలిచిన. కంపరా. రమేష్ రావడం కుదరదు. అని చేప్పడం తో..కోపం లో. గురజాడ చిన్న… కంపరా రమేష్ ని పలుమార్లు కారుతో డి కొట్టి అక్కడ నుండి పరారయ్యాడు..తీవ్ర గాయాలతో ఉన్నా కంపరా రమేష్ ను.ట్రస్టు హాస్పిటల్ కీ తరలించారు.. చికిత్స పోందుతుమరణించాడు .మృతదేహన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.సర్పవరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నాము అని తేలిపారు…సి. ఐ. నున్న.రాజు