ఢిల్లీ జంతర్ మంతర్ దీక్ష వద్ద వైఎస్ షర్మిల అరెస్ట్..

ఢిల్లీ జంతర్ మంతర్ దీక్ష వద్ద వైఎస్ షర్మిల అరెస్ట్..

వైఎస్ షర్మిల ను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు.

▪️కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై కేంద్రం తక్షణం స్పందించాలని జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు ర్యాలీ.

▪️పార్లమెంట్ సభలు సమావేశాలు జరుగుతున్న సమయంలో వైఎస్ షర్మిల దీక్షకు పరిమిషన్ లేదు అంటూ వైఎస్ షర్మిల ను అరెస్ట్ చేసిన పోలీసులు.

▪️పార్లమెంట్ ముట్టడికి బయలు దేరిన వైఎస్ షర్మిల ను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు.