పాలేరు నుంచి విజయమ్మ, మిర్యాలగూడ నుంచి షర్మిల పోటీ!

కాసేపట్లో వైఎస్సార్టీపీ రాష్ట్ర కార్యవర్గ బేటి..

ఆలోచనలో ఉన్న వైఎస్ షర్మిల( YS Sharmila ) ఆ నియోజకవర్గంతో పాటు, మరో నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు..

ప్రయత్నాలు చేశారు.

పొత్తు కుదిరే అవకాశం లేకపోవడంతో పార్టీని విలీనం చేసేందుకు ప్రయత్నించారు .కానీ ఆమెను తెలంగాణ రాజకీయాల కంటే ఏపీ రాజకీయాలకే పరిమితం చేయాలని కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు భావించారు.తెలంగాణ కాంగ్రెస్( Telangana Congress)నాయకులు నుంచి అధిష్టానానికి విజ్ఞప్తులు వెళ్లాయి .అయితే ఏపీ రాజకీయాల్లోకి తాను వెళ్లేది లేదని, తెలంగాణలోనే ఉంటానంటూ పంతం పట్టడంతో, షర్మిల పార్టీని విలీనం చేసుకునేందుకు ఆసక్తి చూపించలేదు..

సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటామన్న నేతలు. 119 నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తాం అన్న నేతలు,ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ, రెండు రోజుల్లో మేనిఫెస్టో విడుదలకు సన్నాహాలు…ఎన్నికల నోటిఫికేషన్ కూడా వెలువడటంతో ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేయాలని షర్మిల నిర్ణయించుకున్నారు.ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను పోటీకి దించాలనే ప్లాన్ లో షర్మిల ఉన్నారు.ఈ మేరకు దరఖాస్తులకు ను ఆహ్వానిస్తున్నారు .ఇది ఇలా ఉంటే తాను పాలేరు నియోజకవర్గం నుంచే కాకుండా మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. రెండు చోట్ల పోటీ చేస్తే ఒక్కచోట అయినా, గెలుపుకు డోకా ఉండదని లెక్కల్లో ఆమె ఉన్నారు.

ఇది ఇలా ఉంటే షర్మిల తో పాటు ఆమె తల్లి విజయమ్మ
( Y.S.Vijayamma )కూడా రాబోయే ఎన్నికల్లో పోటీచేయాలని ఆలోచనతో ఉన్నారట.

పాలేరు నుంచి విజయమ్మ, మిర్యాలగూడ నుంచి షర్మిల పోటీ!