జూరాల ప్రాజెక్టుకు క్రమంగా కొనసాగుతున్న వరద…!

మహబూబ్ నగర్ జిల్లా:

*జూరాల ప్రాజెక్టుకు క్రమంగా కొనసాగుతున్న వరద.*

*🔹12 గేట్స్ ఓపెన్*

_ఇన్ ఫ్లో 01 లక్ష 10 వేల క్యూసెక్కులు_

అవుట్ ఫ్లో: 1 లక్ష 14 వేల 848 క్యూసెక్కులు

ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516. మీటర్లు

ప్రస్తుత నీటిమట్టం..317.330 మీటర్లు.

ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9..657 టీఎంసీలు.

ప్రస్తుత నీటి సామర్థ్యం 7.334 టీఎంసీలు.

జూరాల ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాలలో 11 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది…