ఎవడ్రా నువ్వు లం* కొడక అంటూ రెవిన్యూ అధికారులపై కాంగ్రెస్ నాయకుడి బూతు పురాణం

ఎవడ్రా నువ్వు లం* కొడక అంటూ రెవిన్యూ అధికారులపై కాంగ్రెస్ నాయకుడి బూతు పురాణం

అనుమతికి మించి ఇసుక కొట్టడం పై అభ్యంతరం తెలిపిన విఆర్ఏపై బూతులతో విరుచుకుపడ్డ కాంగ్రెస్ నాయకుడు

మహబూబ్ నగర్ జిల్లా మూసపేట మండలం రెవిన్యూ అధికారులపై కాంగ్రెస్ నాయకుడు శెట్టి చంద్రశేఖర్ బూతు పురాణం

నిజలాపూర్లో ఇసుక పర్మిషన్ ఇచ్చిన ఎమ్మార్వో.. అనుమతికి మించి ఇసుక కొట్టడం పై విఆర్ఏ అభ్యంతరం

దీంతో ఆగ్రహంతో రెవిన్యూ అధికారులను బూతులు తిట్టిన కాంగ్రెస్ నాయకుడు

ఎమ్మార్వో, విఆర్ఏ అందరిని లోపలేసి తంతా అంటూ బెదిరింపులకు పాల్పడ్డ కాంగ్రెస్ నాయకుడు

ఎటువంటి ఫిర్యాదు చేయలేదని.. కాంప్రమైజ్ చేశామంటున్న ఎమ్మార్వో..