*సూర్యాపేట జిల్లా :-*
సూర్యాపేట DSP రవి పై వేటు..
• నూతనకల్ మండలం మిర్యాల గ్రామంలో మెంచు చక్రయ్య గౌడ్ మర్డర్ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సూర్యాపేట డి.ఎస్.పి రవి పై వేటు ..
• డీజీపీ ఆఫీసుకు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ..
• మెంచు చక్రయ్య గౌడ్ కుటుంబం సభ్యుల మధ్య గొడవలు ఉన్నాయని హత్యకు ముందుగా పోలీసులకు సమాచారం ఇచ్చిన కుటుంబ సభ్యులు..
• ఈ కేసు విషయంలో నిర్లక్ష్యం వహించిన సూర్యాపేట డీఎస్పీ రవి, తుంగతుర్తి సిఐ శీను పై బదిలీ వేటు .. ఎస్సైకి మెమో..