టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
TG: పదోతరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల అయ్యాయి. జూన్ 3 నుంచి 13 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ ఎగ్జామ్స్ నిర్వహించారు. మొత్తం 38,741 మంది ఎగ్జామ్స్ రాయగా 73.35% ఉత్తీర్ణత నమోదైందని అధికారులు తెలిపారు. Way2News యాప్ ఓపెన్ చేయగానే కనిపించే స్క్రీన్లో హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు. మార్కుల లిస్టును సులభంగా మీ వాళ్లకు షేర్ చేయవచ్చు.