11 హైకోర్టులకు చెందిన 21 మంది న్యాయమూర్తులను బదిలీ ప్రతిపాదనలు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం..

*🔹11 హైకోర్టులకు చెందిన 21 మంది న్యాయమూర్తులను బదిలీ ప్రతిపాదనలు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం.*

కర్నాటక హైకోర్టు నుంచి జస్టిస్ సుమలత, జస్టిస్ లలిత కన్నెగంటి లను తెలంగాణ హైకోర్టు కు బదిలీ ప్రతిపాదన

పాట్నా హైకోర్టు నుంచి జస్టిస్ అన్నిరెడ్డి అభిషేక్ రెడ్డిని తెలంగాణ హైకోర్టు కు బదిలీ చేయాలని ప్రతిపాదించిన సుప్రీం కొలీజియం

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ ని కోల్ కత్తా హైకోర్టు కు బదిలీ..

మద్రాస్ హైకోర్టు నుంచి జస్టిస్ భట్టు దేవానంద్ ను తిరిగి ఆంధ్రప్రదేశ్ కి బదిలీ ప్రతిపాదన..