నేటి పంచాంగం…

*ఏప్రిల్ 16, 2022*
*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*ఉత్తరాయణము* *వసంత ఋతువు*
*చైత్ర మాసము* *శుక్ల పక్షము*
*తిథి*: *పూర్ణిమ* రాత్రి 12గం॥47ని॥వరకు తదుపరి *పాడ్యమి*
*వారం* : _*స్థిరవాసరే (శనివారము)*_
*నక్షత్రం* : *హస్త* ఉదయం 08గం॥36ని॥ వరకు తదుపరి *చిత్త*
*యోగం* : *హర్షణము* తెల్లవారుజామున 03గం॥26ని॥వరకు తదుపరి *వజ్రము*
*కరణం* : *భద్ర* మధ్యాహ్నం 01గం॥20ని॥వరకు తదుపరి *బవ* రాత్రి 12గం॥47ని॥వరకు
*రాహుకాలం* : ఉదయం 09గం॥00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : ఉదయం 05గం౹౹48ని౹౹ నుండి 07గం౹౹27ని॥ వరకు తిరిగి మధ్యాహ్నం 12గం॥24ని॥ నుండి 01గం॥14ని॥ వరకు
*వర్జ్యం*: సాయంత్రం 04గం॥27ని॥ నుండి 06గం॥01ని॥ వరకు
*అమృతకాలం* : రాత్రి 01గం॥52ని॥ నుండి 03గం॥25ని॥వరకు
*సూర్యోదయం* : ఉదయం *05గం౹౹48ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *06గం॥11ని*

🌸 *చైత్రపూర్ణిమ*
🌸 *మండపాక యల్లారమ్మ తీర్థం*