*55 కోట్లకు పైగా బ్యాంకు ఖాతాలు : పీఎం జన్ ధన్ యోజన*
ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పేద ప్రజల ద్వారా బ్యాంక్ ఖాతాలు తెరిచిన వారి సంఖ్య 55 కోట్లు దాటింది. ఈ ఖాతాలకు ఇప్పుడు KYC అప్ డేట్ అవసరమని, దీనికోసం దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా
సీతారామన్ అన్నారు. 56% ఖాతాలు మహిళలలు ఉన్నాయని, ఖాతాల్లో డిపాజిట్లు రూ. 2.5 లక్షల కోట్లకు పైగా ఉన్నాయని వెల్లడించారు..
గమనిక..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో మాకు పంపించండి.. మేము మీ పేరుతో వార్తను ప్రచురిస్తాం…
Watsapp no..9133057959