అసోం, కేరళ, పుదుచ్చేరిలో పోలింగ్‌ updates…

అసోం, కేరళ, పుదుచ్చేరిలో పోలింగ్‌ ప్రారంభం..

ఓటర్లకు రోబో స్వాగతం..

ఒంటిగంటకు 50శాతం పోలింగ్
పుదుచ్చేరిలో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్..
మధ్యాహ్నం 1 గంట వరకు 50శాతం పోలింగ్ నమోదు
సాయంత్రం 6 గంటలకల్లా ఓటింగ్ 80శాతం దాటుతుందని అధికారుల అంచనా..

పుదుచ్చేరిలో కొనసాగుతున్న పోలింగ్.
ఒంటి గంట వరకు 48.46 పోలింగ్
కేరళలో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
ఒంటి గంట వరకు 48.46 పోలింగ్ నమోదు
..

ఓటర్లకు విజయ్ కీలక పిలుపు
పుదుచ్చేరి ఎన్నికల వేళ ప్రజలకు విజయ్ కీలక పిలుపు
చివరి క్షణం వరకు అప్రమత్తంగా ఉండాలని సూచన.

ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలన్న విజయ్

వీఓసీ స్కూల్ పోలింగ్ బూత్‌లో నీలా అనే రోబో సందడి.

సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్.. అసోంలో 126 స్థానాలకు 722 మంది పోటీ.. కేరళలో 140 స్థానాల్లో 883 అభ్యర్థులు పోటీ.. పుదుచ్చేరిలో 30 స్థానాలకు పోలింగ్.. బరిలో 294 మంది అభ్యర్థులు….

ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమవ్వగా.. ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. అస్సాంలో మరోసారి గెలుపు తమదేనని బీజేపీ ధీమాగా ఉండగా.. కాంగ్రెస్ కేరళపై గంపెడాశలు పెట్టుకుంది..

బైక్‌పై వచ్చి ఓటేసిన సీఎం.

పుదుచ్చేరిలో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.

బైక్‌పై వచ్చి ఓటేసిన సీఎం రంగస్వామి
మంగళం, తట్టంజవాడి నియోజకవర్గాల నుంచి పోటిచేస్తున్న రంగస్వామి.

9గంటల వరకు 16.23 శాతం పోలింగ్.

కేరళలో కొనసాగుతున్న పోలింగ్
ఉదయం 9గంటల వరకు 16.23 శాతం పోలింగ్ నమోదు
ఎర్నాకులం జిల్లాలో అత్యధికంగా 17.8 శాతం పోలింగ్ నమోదు.

18శాతం ఓటింగ్ నమోదు.

కొనసాగుతున్న పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు
ఉదయం 9 గంటల సమయానికి 18శాతం ఓటింగ్ నమోదు..