నేటి బంగారం, వెండి ధరలు..!

బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. దేశీయ బులియన్‌ మార్కెట్‌లో శుక్రవారం పసిడి, వెండి ధరలు భారీగా ఎగబాకాయి. అంతర్జాతీయ మార్కెట్‌ పరిణామాలు, ముడిచమురు ధరలు, రూపాయి మారకం విలువ, డిమాండ్‌-సరఫరా పరిస్థితులు వీటి ధరలపై ప్రభావం చూపుతున్నాయని మార్కెట్‌ నిపుణులు విశ్లేషిస్తున్నారు. .

పెరిగిన బంగారం ధర.

క్యాప్స్‌ గోల్డ్‌ వెబ్‌సైట్‌ వివరాల ప్రకారం, హైదరాబాద్‌లో గురువారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,27,248గా ఉంది. శుక్రవారం నాటికి రూ.1,213 పెరిగి రూ.1,28,461కు చేరింది. ముంబయి, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, ప్రొద్దుటూరు తదితర నగరాల్లోనూ దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఆభరణాల తయారీలో ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,14,400గా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ స్పాట్‌ గోల్డ్‌ ధర 3,565.50 డాలర్ల వద్ద కొనసాగుతోంది..

నేటి ధరలు..

24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు ₹1,26,550 +₹1,750.

22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు ₹1,16,000 +₹1,600.

18 క్యారెట్ల బంగారం 10 గ్రాములు ₹94,910 +₹1,310.

వెండి (Silver) 1 కిలో