రాహుల్ గాంధీ సభాస్థలి పరిశీలన..!

మహారాష్ట్రలోని నాందేడ్లో గురువారం నిర్వహించనున్న రాహుల్ గాంధీ సభాస్థలిని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు పరిశీలించారు..రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ, జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, నుడా ఛైర్మన్ కేశ వేణు తదితరులు సభ ఏర్పాట్లపై ఆరా తీశారు. వారి వెంట మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.