ఈ-కార్ రేసు కేసులో మాజీ మంత్రి KTRకు హైకోర్టులో ఊరట.. !

,*🔹ఈ-కార్ రేసు కేసులో మాజీ మంత్రి KTRకు హైకోర్టులో ఊరట లభించింది*
KTRను 10 రోజుల (డిసెంబర్ 30) వరకు అరెస్టు చేయవద్దని ఆదేశించింది. ఏసీబీ దర్యాప్తు కొనసాగించవచ్చని, ఈ నెల 30లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కాగా ఈ-కార్ రేసు అంశంలో తనపై నమోదైన FIRను క్వాష్ చేయాలని కేటీఆర్ ఈ పిటిషన్ దాఖలు
చేశారు.