హీరోయిన్గా 4 సినిమాలు పూర్తయ్యాయి..
ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా బిజీగా మారింది ఈ ముద్దుగుమ్మ.. ఒక్క అవకాశం ఇస్తే చాలు తన టాలెంట్ ఏంటో చూపిస్తానంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది..


ఈ హైదరాబాది ముద్దుగుమ్మ …ఎత్తు..5.9 పాల బుగ్గల తో ముద్దు ముద్దుగా ఉందంటూ నెట్ జెన్లు కామెంట్స్ పెడుతున్నారు…


జూనియర్ నమిత అని కూడా కామెంట్స్ పెడుతున్నారు.








