బహిరంగంగా దూషణ జరిగితేనే ఎస్సీ ఎస్టీ కేసు..!

బహిరంగంగా దూషణ జరిగితేనే ఎస్సీ ఎస్టీ కేసు.!!

_• సుప్రీంకోర్టు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నేర నిరూపణ జరగాలంటే బహిరంగంగా దూషించినట్లు నిరూపించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది._

ఒక కేసుకు సంబంధించి నాలుగు గోడల మధ్య జరిగిందని ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేయడంపై కోర్టు విచారించింది.

అందరూ చూస్తుండగా ఘటన జరగలేదంటూ కోర్టు కొట్టివేసింది.

సెక్షన్ 3(1) (ఎస్) నిరూపితం కావాలంటే ఎస్సీ, ఎస్టీ వ్యక్తులను కులం పేరుతో బహిరంగంగా దూషించి ఉండాల్సిందేనని తేల్చిచెప్పింది…