అఘోరి పై తాగుబోతుల దాడి..!.సూర్యాపేట జిల్లా ఘటన..!

*సూర్యాపేట జిల్లా….*

చివ్వేంల మండలం వల్లభపురం హై వే ధాభా వద్ద మహిళా అఘోరీ హల్చల్ టిఫిన్ కోసం ఆగిన అఘోరీ సెల్ఫీ కోసం ఎగబడిన జనం. ..

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఉండ్రుగొండ గ్రామస్తులు ఒక వివాహ వేడుకకు హాజరై తిరిగి గ్రామానికి వెళుతుండగా ఎన్ హెచ్ 65 జాతీయ రహదారి ఉండ్రుగొండ ఆర్చి వద్ద వారికి అఘోరి కనిపించింది. వాహనాలను పక్కకు ఆపీ ఆమెను తిలకించి ఫోటోలు, వీడియోలు తీస్తున్న సమయంలో తాగుబోతు తాగి ఉండటంతో సెల్ఫీ దిగని అఘోరీ దీంతో అఘోరితో ఘర్షణకు దిగిన తాగుబోతు ఇద్దరి మధ్య తోపులాట క్షమాపణ చెప్పేదాక కదిలేది లేదని భీష్మించిన అఘోరీని చూసేందుకు భారీగా ప్రజలు వచ్చి సెల్ఫీలు తీసుకున్నారు… అగోరి కూడా అందరికీ ఆశీర్వాదాలు అందిస్తూనే ఉన్నారు కానీ కొందరు తాగుబోతుల వల్ల గలాట అయినట్లుగా తెలిపారు.
వాళ్లు క్షమాపణ చెప్పిందాక కదిలేది లేదంటూ భీష్ముంచుకుని కూర్చుంది అఘోరి..