రోజూ ఓ గ్లాసుడు నీళ్ళుపోస్తే దోసెడు మల్లెల్న….

రోజూ ఓ గ్లాసుడు నీళ్ళుపోస్తే దోసెడు మల్లెల్న ఇస్తుంది….’#మల్లెతీగ’.
చిన్న ఆధారం చూపితే గాఢంగా అల్లుకుపోతుంది….
‘#సన్నజాజి’…🥀☘
తను ఎండిపోయినా గదినంతా పరిమళం నింపుతుంది.. ‘#సంపెంగ’. 🥀☘
.
కానీ.. ‘స్త్రీ’ తో పోల్చుకుంటే ఇవన్నీ ఏపాటి..? 🥀☘
.
రవ్వంత ఆప్యాయత.., కాసింత భద్రతాభావం..,
‘నీకు నేనున్నాను..’ అనే భావన కలిగిస్తే..
మల్లెకన్నా ఎక్కువ పరిమళాన్నిస్తూ తీగకన్నా గాఢంగా జీవితాన్ని అల్లుకుపోతుంది…..!!!