యాదాద్రి భువనగిరి జిల్లాలో మొదటి బర్డ్ ప్ల్ వ్యాధి నిర్ధారణ..
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామంలో గత పది రోజులు క్రితం కోళ్లు మృతి చెందడంతో మృతి చెందిన కోళ్లను హైదరాబాదులో ల్యాబ్ కి జరిగింది ఈరోజు బార్డ్ ప్ల్ గా నిర్ధారణ జరిగింది. లోకల్ కోళ్లు అలాగే బయలర్ కోళ్లు చాలా తక్కువగా ఉన్నాయిఈ ప్రాంతంలో.. ఈరోజు సాయంత్రం కిలోమీటర్ పరిధిలోని కోళ్లన్నిటిని చంపడం జరుగుతుందని.
ఈ ప్రాంతం పరిధిలోని పది కిలోమీటర్ల మేర సర్వలేన్ జోన్ గా ప్రకటించడం జరిగింది.కిలోమీటర్ల పరిధిలోని కోళ్ల అన్నిటిని పరీక్షించి కలెక్ట్ చేసి పరీక్షలు నిమిత్తం హైదరాబాద్ పంపించడం జరుగుతున్నది. గ్రామంలో పోలీస్ పికెటింగ్ మరియు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో మొదటి కేసు నేలపట్ల గ్రామంలో బార్డ్ ప్ల్ నిర్ధారణ జరిగిందని, నేలపట్ల పరిధిలో మొత్తం కిలోమీటర్ పరిధిలో ఐదు బైలర్ ఫామ్స్ ఉన్నాయని వాటిని కూడా హైదరాబాద్కు పరీక్షలకు పంపించడం జరిగిందని, చికెన్ మరియు గుడ్లు తినడం వల్ల ఎవరికి ఎలాంటి హాని జరగదు,,హెల్త్ ప్రాబ్లమ్స్ జరిగే అవకాశం ఉంటుందని కాబట్టి సరిగా బయలర్ చేస్తే ఎలాంటి ప్రమాదం ఉండదని తెలిపారు.