రిజర్వాయర్ లో మునిగి ఇద్దరు విద్యార్థులు మృతి…!

ఇద్దరు విద్యార్థులు మృతి..
నల్గొండ జిల్లా..

చందంపేట మండలం నక్కల గండి ప్రాజెక్టు సమీపంలో నక్కల గండి గ్రామపంచాయతీ పరిధిలోని కాట్రావత్ రూప్ల సరోజ దంపతుల కుమారులు హరి ప్రసాద్ 8వ సంవత్సరం బిట్టు ఐదవ సంవత్సరం తల్లితండ్రులు దేవరకొండ కిరణ సమన్ ఇంటికి మళ్లీ చూడగా కనిపించకపోవడంతో తల్లితండ్రులు గమనించి మా కుమారులు ఎక్కడ ఉన్నారని గ్రామస్తులకు సమాచారం అందించి వెతకగా కనిపించకపోవడంతో వారి కుమారులు నక్కలగండి ప్రాజెక్టు డిండి రిజర్వాయర్ ప్రాంతంలో మృతి చెందినట్లు తెలిపేరు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ప్రాజెక్టు సమీపంలో డిండి రిజర్వాయర్ ప్రాంతంలో నీరు ప్రవహిస్తుండగా ఆ ప్రాంతంలో సరదాగా ఈతకు వెళ్లి మృతి చెందినట్లు సమాచారం అందించారు.. బంధువులు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు… చిన్న చిన్న పిల్లలు మృతి చెందడంతో గ్రామం మొత్తం కూడా విషాదఛాయలు అమ్ముకున్నాయి.. కుటుంబ సభ్యులు బంధువులు కన్నీరుగా విలపించారు..