తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై ‘కల్కీ’ మూవీ డైరెక్టర్ సంచలన పోస్టు…!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై ‘కల్కీ’ మూవీ డైరెక్టర్ సంచలన పోస్టు పెట్టారు. తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆయన స్పందిస్తూ…రేవంత్ సర్కార్ హైదరాబాద్ సెంట్రల్ యూరివర్సిటీ పరిధిలోని 400 ఎకరాల భూములను అమ్మేందుకు సిద్ధమైంది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
https://x.com/TeluguScribe/status/1900922404358013118?t=w4EWD28NRc2xyIEx2Bat8Q&s=19
హెచ్‌సీయూ భూముల జోలికి రావొద్దని విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం వినిపించుకోవడం లేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ తన ఇన్ స్టా వేదికగా పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది. 400 ఎకరాల హైదరాబాద్ యూనివర్సిటీ భూములు అమ్మేస్తున్న రేవంత్ ప్రభుత్వంపై “మన ఖర్మ” అంటూ ఇన్ స్టా స్టోరీ పెట్టారు.ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..