దమ్ముంటే పట్టుకోరా ఇన్విజిలేటర్ పట్టుకుంటే వదిలేస్తా బుక్కులెట్టు….నీయవ్వ తగ్గేదేలే…!.

*దమ్ముంటే పట్టుకోరా ఇన్విజిలేటర్ పట్టుకుంటే వదిలేస్తా బుక్కులెట్టు….*
*నీయవ్వ తగ్గేదేలే….

ఇది ఒక స్టూడెంట్ ఎస్ఎస్సి పరీక్షల కేంద్రం దగ్గర రాసి వెళ్ళాడు….

నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు.

*▪️ఇవ్వాళ నుండి AP లో SSC పరీక్షలు స్టార్ట్ అయ్యాయి.*

*▪️వైరల్ అవుతున్న పోస్ట్.

పుష్ప సినిమా ఎఫెక్ట్.. ప్రస్తుతం పరీక్షలు రాస్తున్న విద్యార్థులపై మాత్రం బాగానే చూపుతుంది… సినిమాలో బాగా వైరల్ అయిన ఓ డైలాగుని గోడపై వ్రాసి ఇన్విజిలేటర్కే సవాల్ విసిరిన.. ఆకతాయి స్టూడెంట్ లు… ప్రస్తుతం పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..