మంత్రి పదవి పై జానారెడ్డి పై పరోక్షంగా వ్యాఖ్యలు చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..
మంత్రి పదవి పై జానారెడ్డి పై పరోక్షంగా వ్యాఖ్యలు చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
చౌటుప్పల్ మండలం వ్యవసాయ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారం కార్యక్రమంలో
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కామెంట్స్
అదిష్టానం మంత్రి పదవి ఇస్తే దానిని బాధ్యత గా భావిస్తానని, యాదాద్రి జిల్లా అభివృద్ధి లో కృషి చేస్తానని తెలిపారు….
రాజ గోపాల్ రెడ్డి ఏనాడు మంత్రి పదవి కోసం మాట్లాడలేదని మంత్రి పదవి కోసం ఏనాడు కూడా ఆడుక్కులేదని తెలిపారు
భారతదేశ క్రికెట్ టీం లో ఇద్దరు అన్నదమ్ములు ఉండగా ఒకే కుటుంబం నుంచి ఇద్దరు అన్నదమ్ములు ఉంటే తప్పేంటి అని ప్రశ్నించారు….
సమర్థత ఉన్న నాయకులను గుర్తించి మంత్రి పదవి ఇయాలని తెలిపారు….
జానా రెడ్డి చెబుతున్నారు, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు మంత్రి పదవి ఇవ్వాలని చెబుతున్నారు
25 సంవత్సరాలుగా గతంలో ఆయన మంత్రి పదవి పనిచేయలేదా
గత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి పార్లమెంటుకి ఇన్చార్జిగా మంత్రికి బాధ్యతలు ఇచ్చారు కానీ భువనగిరి పార్లమెంట్ కు నన్నెందుకు ఇన్చార్జిగా చేశారని అధిష్టానం నాయకులను ప్రశ్నించారు
అధిష్టానం ఇస్తా అంటే కూడా రాష్ట్రంలోని కొంతమంది కాంగ్రెస్ నాయకులు తనకు మంత్రి పదవి ఇవ్వకుండా అడ్డుకట్ట వేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు.