రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD వెల్లడించింది. TGలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నల్గొండ, HYD జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాల్లోనూ మోస్తరు వానలు పడతాయని తెలిపింది. అటు APలోని ఉమ్మడి ఉ.గో, అల్లూరి, మన్యం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయంది.._