బీఆర్ఎస్, బీజేపీ నుండి వచ్చిన వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు – మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు….

మహేష్ కుమార్ గౌడ్‌కు ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు రెండు పదవులు ఎందుకు

ఒక పదవి వదిలేసి మహిళలకు ఇవ్వమని చెప్పండి

సంవత్సరంన్నర నుండి మహిళా కాంగ్రెస్ పార్టీకి ఒక్క పదవి ఇవ్వలేదు

నన్ను హెరాస్మెంట్ చేయొద్దు.. కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్ళిపోమంటే వెళ్లిపోతా

నిన్న ఇచ్చిన ఆర్టిఏలో కూడా ఒక్క పదవి మహిళా కాంగ్రెస్‌కి ఇవ్వలేదు

సంవత్సరంన్నర నుండి ఎన్ని లెటర్లు తీసుకురమ్మంటే అన్ని లెటర్లు తీసుకువచ్చాం.. అయినా మాకు ఒక్క పదవి ఎందుకు రావడం లేదు

బీఆర్ఎస్, బీజేపీ నుండి వచ్చిన వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు – మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు…