బైపాస్‌లో డీసెంట్ అవెన్యూ వెలుపల బాంబు పేలుడు.

పంజాబ్ అమృత్‌సర్‌లోని మజితా రోడ్ బైపాస్‌లో డీసెంట్ అవెన్యూ వెలుపల బాంబు పేలుడు జరిగింది. ఈ పేలుడు ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడగా మరో వ్యక్తి మృతి చెందాడు…అయితే ఇతను ఉగ్రవాది అయ్యి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే చెత్త ఏరుకునే వ్యక్తి అయి ఉంటారని కూడా భావిస్తున్నారు. ఇలా స్క్రాప్‌లో దొరికే బాంబును డీలర్ అయ్యే అవకాశం ఉందని కూడా అంటున్నారు. స్క్రాప్‌లో దొరికిన బాంబు పేలి ఉంటుందని అనుమానిస్తున్నారు. అయితే ఇది ఏ రకమైన బాంబు అనే విషయంపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు