గద్దర్‌ సినీ అవార్డుల ప్రకటన అవార్డుల ప్రకటన..

2014-2023 వరకు గద్దర్‌ సినీ అవార్డుల ప్రకటన
అవార్డులను ప్రకటిస్తున్న జ్యూరీ
2014 జూన్ 2 తర్వాత..
సెన్సార్ పూర్తయిన సినిమాలకు అవార్డులు
2014 నుంచి 2023 వరకు ప్రతి సంవత్సరం..
మూడు సినిమాలకు అవార్డులు ప్రకటిస్తున్నాం-జ్యూరీ
గద్దర్ అవార్డులతో పాటు ఎన్టీఆర్, పైడి జయరాజు..
బీఎన్ రెడ్డి, నాగిరెడ్డి చక్రపాణి, కాంతారావు..
రఘుపతివెంకయ్య అవార్డులుకూడా ప్రకటిస్తున్నాం-జ్యూరీ
2014 ఉత్తమ తొలి చిత్రం-రన్‌రాజా రన్
2015 ఉత్తమ చిత్రం-రుద్రమదేవి
2015 ఉత్తమ ద్వితీయ చిత్రం-కంచె
2015 ఉత్తమ తృతీయ చిత్రం-శ్రీమంతుడు
2016 ఉత్తమ చిత్రం-శతమానం భవతి
2016 ఉత్తమ ద్వితీయ చిత్రం-పెళ్లిచూపులు
2016 ఉత్తమ తృతీయ చిత్రం-జనతా గ్యారేజ్
2017 ఉత్తమ చిత్రం-బాహుబలి ది కన్‌క్లూజన్
2017 ఉత్తమ ద్వితీయ చిత్రం-ఫిదా
2017 ఉత్తమ తృతీయ చిత్రం-ఘాజీ
2019 ఉత్తమ తొలి చిత్రం-మహర్షి
2019 ఉత్తమ రెండో చిత్రం-జెర్సీ
2019 ఉత్తమ మూడో చిత్రం-మల్లేశం
2020 ఉత్తమ తొలి చిత్రం-అల వైకుంఠపురములో
2020 ఉత్తమ రెండో చిత్రం-కలర్‌ఫోటో
2020 ఉత్తమ మూడో చిత్రం-మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌
2021 ఉత్తమ తొలి చిత్రం-ఆర్ఆర్ఆర్
2021 ఉత్తమ రెండో చిత్రం-అఖండ
2021 ఉత్తమ మూడో చిత్రం-ఉప్పెన
2022 ఉత్తమ తొలి చిత్రం-సీతారామం
2022 ఉత్తమ రెండో చిత్రం-కార్తికేయ-2
2022 ఉత్తమ మూడో చిత్రం-మేజర్‌
2023 ఉత్తమ తొలి చిత్రం-బలగం
2023 ఉత్తమ రెండో చిత్రం-హనుమాన్‌.