శ్రీశైల జలాశయం అప్డేట్స్ ..

శ్రీశైల జలాశయం అప్డేట్స్

ఇన్ ఫ్లో : 87995 క్యూసెక్కులు

ఔట్ ఫ్లో : nill

పూర్తి స్దాయి నీటి మట్టం 885.00 అడుగులు

ప్రస్తుతం : 818.00అడుగులు

పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు

ప్రస్తుతం .39.3750 టీఎంసీలు.

*DATE:- 30-05-2025,*
*TIME:- 6:00 PM,*
*శ్రీశైలం డ్యామ్ అప్డేట్,*
*నంద్యాల జిల్లా..*
*——————————————–*

*శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం*

*ఇన్ ఫ్లో :-* 41,427 క్యూసెక్కులు

*ఔట్ ఫ్లో :-* NIL

*పూర్తిస్దాయి నీటి మట్టం :-* 885 అడుగులు

*ప్రస్తుతం :-* 821.90 అడుగులు

*పూర్తిస్థాయి నీటి నిల్వ :-* 215.8070 TMC

*ప్రస్తుతం :-* 42.2774 టీఎంసీలు

*ఇన్ ఫ్లో వివరాలు:-*
*ఏ డ్యామ్ నుంచి ఎంత మేర;*
*—————————–*

*జూరాల ప్రాజెక్టు:* 37,082 క్యూసెక్కులు
*సుంకేసుల:* 4345 క్యూసెక్కులు..