ర్యాష్ డ్రైవింగ్తో అర్థరాత్రి హల్చల్ సృష్టించిన యువత
హైదరాబాద్లోని హైటెక్ సిటీ నీలోఫర్ కేఫ్ వద్ద లగ్జరీ కార్లతో రెచ్చిపోయిన వైనం
కార్లను అతివేగంగా నడుపుతూ.. పోటాపోటీగా డ్రిఫ్టులు కొడుతూ రచ్చ లేపిన ఆకతాయిలు
ఈ క్రమంలోనే అదుపు తప్పి పార్కింగ్ చేసి ఉన్న రెండు కార్లను ఢీకొన్న వాహనం
పారిపోయిన డ్రైవర్.. గంట తర్వాత ఘటనా స్థలానికి వచ్చిన పోలీసు అధికారులు..