ఇకపై.. బైకులకు టోల్ గేట్ ఫీజు… ఇది సోషల్ మీడియాలో సృష్టి!

ఇకపై.. బైకులకు టోల్ గేట్ ఫీజు..

*భారతదేశంలో.. జూలై 15, 2025 నుండి, జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనాలకు టోల్ మినహాయింపు ముగియబోతోందని NHAI మరియు రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది.*

*ఇకపై.. హైవే ఎంట్రీ పాయింట్ల వద్ద టోల్ చెల్లించడానికి సిద్ధంగా ఉండండి..*

*🔹ఈ సమాచారం సోషల్ మీడియాలో వైరల్ కావడంపై.. NHAI స్పందించింది. Bike లకు Toll Fee వసూలు నిర్ణయం ఏమీ లేదని NHAI స్పష్టం చేసింది.*