శ్రీశైలం….
*🔹శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం.*
ఇన్ ఫ్లో : 1,13,
384 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : నిల్
పూర్తి స్థాయి నీటిమట్టం : 885 అడుగులు
ప్రస్తుతం : 867.00 అడుగులు
పూర్తి స్దాయి నీటి నిల్వ : 215.7080 టీఎంసీలు
ప్రస్తుతం : 129.7764 టీఎంసీలు
కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో ప్రారంభం కానీ విద్యుత్ ఉత్పత్తి.