సూర్యాపేట జిల్లా కేంద్రంలో సుఫారీ గ్యాంగ్ హల్చల్..!

*సూర్యాపేట జిల్లా :…*

జిల్లా కేంద్రంలో సుఫారీ గ్యాంగ్ హల్చల్….

భూ వివాదం నేపథ్యంలో ఓ వ్యక్తిపై దాడి చేయడానికి రెండు రోజులుగా రెక్కీ నిర్వహిస్తున్న
దుండగులు…

ఖమ్మం క్రాస్ రోడ్ సమీపంలోని ఓ వైన్స్ ముందు కారులో వెళ్తున్న దుండగులను పట్టుకున్న స్థానికులు..

కారు డిక్కీలో రెండు పొడవాటి కర్రలు స్వాధీనం చేసుకొని కార్ లో ఉన్న ఐదుగురు వ్యక్తులను పోలీసులకు అప్పగింత…

గత కొన్ని రోజులుగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ట్రాక్టర్ షోరూంలో పనిచేస్తున్న వ్యక్తికి బెదిరింపు ఫోన్ లు..

ఈరోజు తనపై దాడి చేయడానికి వచ్చారని బాధితుడు ఆరోపణ..

దుండగులది నార్కట్ పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం కు చెందిన వారిగా సమాచారం…

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారుతో సహా ఐదుగురిని పోలీస్ స్టేషన్ కి తరలింపు…