పెదనందిపాడు మండలం ఓల్డ్ మద్రాస్ రోడ్డులో రైతులు రాస్తారోకో..!

*గుంటూరు.*

గుంటూరు….పెదనందిపాడు మండలం ఓల్డ్ మద్రాస్ రోడ్డులో రైతులు రాస్తారోకో

స్థానిక ఎమ్మెల్యేకి రైతులంటే ఎందుకింత నిర్లక్ష్యం

పెదనందిపాడు లో వెంటనే పొగాకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి

పక్క నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పత్తిపాడు నియోజకవర్గంలో కొనుగోలు కేంద్రాలు పెట్టి రైతులను ఆదుకుంటుంటే…

స్థానిక ఎమ్మెల్యే కి ఎందుకంత నిర్లక్ష్యం…

పొగాకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్

స్తానిక ఎమ్మెల్యే రామాంజనేయులు కి మొర పెట్టుకున్నా తమ సమస్య పరిష్కారం కాలేదని రైతులు ఆగ్రహం

పొగాకు కొనుగోలు కేంద్రం ఏర్పాటు వెయ్యాలని పెద్ద ఎత్తున ఆందోళన…

పొగాకు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే రాస్తారోకోలాపం రైతులు డిమాండ్…

బారీగా ట్రాఫిక్ అంతరాయం.రాకపోకలు నిలిపివేత…

రాస్తారోకో చేస్తున్న వారిని పోలీసులు బుజ్జగింపు…

పోలీసులు రైతులకి మధ్య వాగ్వాదం….