పాకీజాకు పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం..!

*పాకీజాకు పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం*

*ఆంధ్రప్రదేశ్*

*దీనస్థితిలో ఉన్నానంటూ నటి పాకీజా (వాసుకి) చేసిన వీడియో చూసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చలించిపోయారు. ఆమెకు రూ.2లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. ఇవాళ మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ప్రభుత్వ విప్ హరిప్రసాద్, MLA గిడ్డి సత్యనారాయణ ఆమెకు రూ.2లక్షల చెక్కును అందించారు. తనకు సాయం అందించిన పవన్ కు కృతజ్ఞతలు చెప్పిన ఆమె.. చిన్నవాడైనా ఎదురుగా ఉంటే పవన్ కాళ్లు మొక్కుతానని భావోద్వేగానికి లోనయ్యారు..*…