ఆసియాలోనే అత్యంత వృద్ధ ఏనుగు మృతి..!

ఆసియాలోనే అత్యంత వృద్ధ ఏనుగు మృతి ఆసియాలోనే అత్యంత వృద్ధ ఏనుగు ‘వత్సల’ మరణించింది.

మధ్య ప్రదేశ్లోని పన్నా టైగర్ రిజర్వ్ చనిపోయినట్లు అధికారులు తెలిపారు.

ఈ ఏనుగు అత్యంత అరుదుగా 100 ఏళ్లకు పైగా జీవించినట్లు పేర్కొన్నారు…

కేరళలో జన్మించిన వత్సలను పన్నాకు తీసుకొచ్చారు. గత కొన్ని ఏళ్లుగా ప్రత్యేక సంరక్షణలో ఉంచారు.

అటవీ అధికారులు, సిబ్బంది సమక్షంలో ఈ ఏనుగుకు అంత్యక్రియలు నిర్వహించారు. కాగా ఏనుగుల సగటు జీవిత కాలం 60-70 ఏళ్లు..