నంద్యాల : శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరదనీరు
నాలుగు రేడియల్ క్రెస్టు గేట్లు పది అడుగుల మేర ఎత్తివేత
ఇన్ ఫ్లో : 1,85,781 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 1,72,520 క్యూసెక్కులు
పూర్తిస్థాయి నీటిమట్టం: 885 అడుగులు
ప్రస్తుతం : 882.10 అడుగులు
పూర్తి స్దాయి నీటి నిల్వ : 215.8070
ప్రస్తుతం : 199.7354 టీఎంసీలు
కుడి,ఎడమ విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి..