నంద్యాల జిల్లా
*శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు*
ఇన్ ఫ్లో : 57,851 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 68,247 క్యూసెక్కులు
పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు
ప్రస్తుతం : 881.80 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు
ప్రస్తుతం : 197.9120 టీఎంసీలు
కుడి,ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి