నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ 26 క్రస్ట్ గేట్లు ఎత్తివేత..!

నల్గొండ జిల్లా..

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కు కొనసాగుతున్న వరద.

26 క్రస్ట్ గేట్లు…ఐదు అడుగుల మేర ఎత్తి 2,10,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల.

ఇన్ ఫ్లో : 2,55,811 క్యూసెక్కులు.

ఔట్ ఫ్లో : 2,47,213 క్యూసెక్కులు.

ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం : 590 అడుగులు…

ప్రస్తుత నీటి మట్టం : 587.60 అడుగులు..

పూర్తి స్థాయి నీటి సామర్ధ్యం : 312.0450 టీఎంసీలు…

ప్రస్తుత నీటి నిల్వ : 305.8626 టీఎంసీలు.