బంజారా హిల్స్ బంజారా భవన్ లో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో గందరగోళం
మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మధ్య వాగ్వాదం
గత ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్న మంత్రి పొన్నంపై మండిపడ్డ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
కేసీఆర్ హయాంలో 6,47,479 రేషన్ కార్డులు ఇచ్చామని బదులిచ్చిన దాసోజు శ్రవణ్.