*శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద.. 7 గేట్లు 10 అడుగులు ఎత్తి నీరు విడుదల.. ఇన్ ఫ్లో 1,17,221 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 2,52,840 క్యూసెక్కులు.. పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు, ప్రస్తుత నీటిమట్టం 882.10 అడుగులు.. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి*…
నల్గొండ జిల్లా..
నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న భారీ వరద ప్రవాహం..
నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 26 గేట్లు ఎత్తివేత..
ఇన్ ఫ్లో :2,52,840 క్యూసెక్కులు.
ఔట్ ఫ్లో :2,92,826 క్యూసెక్కులు.
ప్రస్తుత నీటి మట్టం : 588.40 అడుగులు…
పూర్తి స్థాయి నీటి మట్టం : 590.00 అడుగులు.
ప్రస్తుతం ప్రాజెక్టు లో నీటి నిల్వ : 307.2834 టీఎంసీలు
ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం : 312.0450.
*ప్రకాశం బ్యారేజీ update...
ఉదయం 8 గంటలకు
మిగులు – *4,87,508* క్యూసెక్కులు
గుంటూరు ఛానల్ – నిల్
కాలువలు – *నిల్*
మొత్తం – *4,87,508* క్యూసెక్కులు
బ్యారేజీ లెవల్ – *13.6’* 70 గేట్లు -క్లియర్
ఇన్ ఫ్లో *4,87,508* క్యూసెక్కులు.