*నల్లగొండ జిల్లా:-*
_నాగార్జునసాగర్ కు భారీ వరద._
మొత్తం 26 క్రస్ట్ గేట్లు ఓపెన్..
_*🔹24 గేట్లు 10 అడుగులు, 2 గేట్లు 5 అడుగుల* మేర పైకిఎత్తి దిగువకు నీటి విడుదల._
*-ఇన్ ఫ్లో : 3 లక్షల 83 వేల 653 క్యూసెక్కులు.*
*-ఔట్ ఫ్లో : 4 లక్షల క్యూసెక్కులు.*
*-ప్రాజెక్టు నీటి మట్టం: 585.70 / 590 ft..*
*-నిల్వ సామర్థ్యం : 299.46 / 312 TMC.*
*నల్లగొండ జిల్లా:-*
మూసి ప్రాజెక్ట్ కి పెరిగిన వరద..
*ఇన్ ఫ్లో* :- 8550.95 క్యూసెక్కులు
*ఔట్ ఫ్లో* :- 15262.33క్యూసెక్కులు
*ప్రాజెక్ట్ పూర్తి స్దాయి నీటిమట్టం*:- 645.00 అడుగులు
*ప్రస్తుతం నీటిమట్టం* :- 642.80 అడుగులు.
*ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం* :- 4.46 TMC లు
*ప్రస్తుతం నిల్వ* :- 3.89 TMC లు
*8 క్రస్ట్ గేట్లను 3 ఫీట్ల మేరకు పైకి ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన అధికారులు…*