నేటి సామెత…

నేటి సామెత..

*ఆడబోయిన తీర్థమెదురైనట్లు*

వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు అనే సామెత కూడా ఇదే కోవకు చెందినది. మనమేదైతే కోరుకుంటున్నామో అది అయాచితంగా, అప్రయత్నంగా లభ్యమైతే ఈ సామెతను ఉటంకిస్తారు.