రాష్ట్ర రాజకీయాల్లో అనుకోని ఘటన..ఎదురుపడ్డ బండి సంజయ్, కేటీఆర్…

రాష్ట్ర రాజకీయాల్లో అనుకోని ఘటన..

ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడే స్థాయికి సైతం వెళ్తున్నారు. వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన పదాలను కూడా అప్పుడప్పుడు మన వింటుంటాం. ..

ఇద్దరూ అనుకోకుండా ఒకరికొకరు ఎదురుపడ్డారు. రాజకీయంగా పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకునే ఈ ఇద్దరు నేతలు ఒకేచోట కనిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకుని పలకరించుకున్నారు. ఈ సంఘటన అక్కడి ప్రజల దృష్టిని ఆకర్షించింది.

రాజకీయంగా ఎప్పుడూ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకునే ఈ ఇద్దరు నేతలు ఇలా కలుసుకోవడం అరుదైన దృశ్యంగా మారింది. సాధారణంగా రాజకీయాల్లో ప్రత్యర్థులుగా ఉండే బండి సంజయ్, కేటీఆర్, ఈసారి మాత్రం ఒకరినొకరు మర్యాదపూర్వకంగా పలకరించుకున్నారు. ఒకరి క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని నిమిషాల పాటు ముచ్చటించుకున్న తర్వాత ఇద్దరూ ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. ఈ దృశ్యం రాజకీయాల్లో ఎప్పుడూ శత్రుత్వం మాత్రమే ఉండదని, సందర్భాన్ని బట్టి మర్యాద కూడా ముఖ్యమని నిరూపించింది..

ఎగువ మానేను జలాశయం వద్ద కేటీఆర్, బండి…

ఇద్దరూ అనుకోకుండా ఒకరికొకరు ఎదురుపడ్డారు. రాజకీయంగా పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకునే ఈ ఇద్దరు నేతలు ఒకేచోట కనిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకుని పలకరించుకున్నారు. ఈ సంఘటన అక్కడి ప్రజల దృష్టిని ఆకర్షించింది..

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో వీరిద్దరు ఎప్పుడూ ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటారు. అయితే ఈ నేతలను వరద కలిపింది. అవును నిజమే.. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ లు ఇద్దరు వరద ప్రాంతాల పర్యటనలో అనుకోకుండా కలుసుకున్నారు. సిరిసిల్ల జిల్లాలో ఎగువ మానేరు జలాశయం వద్ద వరద బాధిత ప్రాంతాల్లో బండి పర్యటిస్తున్నారు. అదే సమయంలో స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ కూడా అక్కడకు చేరుకున్నారు