.కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో మాజీ మంత్రి హరీష్ రావు అవినీతికి పాల్పడ్డారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో హరీష్ రావుకు పార్టీ పూర్తి మద్దతు తెలిపింది. తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరంపై చర్చ సందర్భంగా హరీష్ రావు “సింహం సింగిల్గా వస్తుంది” అని తెలిపిన వీడియోను బీఆర్ఎస్ తన ట్విట్టర్లో షేర్ చేసింది. ఆ ట్వీట్లో “ఇది ఆరడుగుల బుల్లెట్టు… సింహం సింగిల్గా వస్తుంది” అంటూ, కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారాన్ని అసెంబ్లీ సాక్ష్యంగా ఆధారాలతో ప్రతిబింబించిన హరీష్ రావు పట్ల కామెంట్స్ జోడించింది బీఆర్ఎస్…
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.