ఢిల్లీ: కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో ముగిసిన సీఎం రేవంత్‌ భేటీ…

_• గాంధీ సరోవర్‌ ప్రాజెక్ట్‌కు 98.20 ఎకరాల రక్షణ శాఖ భూములను తెలంగాణ ప్రభుత్వానికకి బదలాయించాలని సీఎం రేవంత్‌ వినతి. గాంధీ సర్కిల్ ఆఫ్‌ యూనిటీ నిర్మాణాన్ని చేపట్టనున్న కేంద్రమంత్రికి తెలిపిన సీఎం రేవంత్‌.