రెయిన్ అలర్ట్ : వచ్చే నాలుగు రోజులు దక్షిణకోస్తా, రాయలసీమలో విస్తారంగా వర్షాలు.
*పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం.*
*రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం జిల్లాలకు భారీ వర్ష సూచన.*
*రేపు కోనసీమ, తూ.గో., ప.గో., ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, శ్రీసత్యసాయి, కడప జిల్లాలకు తేలికపాటి నుంచి మోస్తరు వర్ష సూచన.*
*రేపు అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు మోస్తరు వర్ష సూచన…