తెలంగాణలో రాగల 3 రోజులు భారీ వర్షాలు
తెలంగాణలో రాగల 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో 30-40kmph వేగంతో వానలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. గత 2 రోజులుగా హైదరాబాద్లో చాలా చోట్ల భారీ వర్షాలు కురిశాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. HYDతో పాటు సిద్దిపేట, జగిత్యాల, యాదాద్రి భువనగిరి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు పడినట్లు వెల్లడించింది….