75 ఏళ్ల కాంగ్రెస్ నాయకుడికి చీర కట్టిన బీజేపీ నాయకులు..
https://www.facebook.com/share/v/1GSQ95L18P/
చీరను ధరించి ఉన్న మోడీ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ముంబై కాంగ్రెస్ నాయకుడు ప్రకాశ్ పగారే
దీంతో అతన్ని బలవంతంగా రోడ్డుపైకి లాక్కొచ్చి చీర కట్టిన బీజేపీ నాయకులు
పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఇలాంటి చర్యలకు పాల్పడిన బీజేపీ నాయకుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు….
బీజేపీ నేతలు మొదట వాళ్ళు చేశారు..తరువాత మేము ముగించాం అంటు
మోదీ చీర కట్టుకున్నట్టు మార్ఫ్ చేసిన..
వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మహారాష్ట్ర ..
కాంగ్రెస్ సీనియర్ నేత “ప్రకాష్ ‘మామా’ పగారే”కు
నడిరోడ్డుపై చీర కట్టిన బీజేపీ కార్యకర్తలు..