మరీ ఇంత దుర్మార్గమా.. జాతీయ పక్షి పట్ల ఇలాగేనా ప్రవర్తించేది?
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ నెమలిని కాపాడ్డానికి బదులు.. ఈకలు పీకిన గ్రామస్తులు
https://x.com/pulsenewsbreak/status/1973213779606295011
రోడ్డు దాటుతున్న క్రమంలో.. ఒక వాహనం బలంగా ఢీకొనడం వల్ల గాయపడిన నెమలి
కదల్లేని స్థితిలో ఉండగా.. దాన్ని కాపాడ్డానికి బదులు దారుణంగా ప్రవర్తించిన స్థానికులు
గుంపులుగా దాన్ని చుట్టుముట్టి, ఒకరినొకరు కొట్టుకుంటూ.. నెమలి ఈకలు పీకిన వైనం
దాంతో ప్రాణాలు కోల్పోయిన నెమలి.. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్
మానవత్వం మంటగలిసిందని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనమంటూ జనాలు విమర్శలు..