నేడు సుప్రీంకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ.
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ…ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు, మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికా నుంచి హైదరాబాద్కు చేరుకున్నారు. .
* మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం.
* విచారణకు ప్రభాకర్ రావు సహకరించడం లేదు. అరెస్ట్ చెయ్యాల్సిన అవసరం ఉందంటున్న ప్రభుత్వం.
* అమెరికాలో ప్రభాకర్ రావు ఉన్నప్పుడు ఆయన నివాసంలో ఉన్న ల్యాప్ టాప్ లో ఆధారాలు ధ్వంసం చేశారు.
* FSL రిపోర్ట్ లో తేదీలతో సహా ఉంది,మొత్తం డేటాను రీసెట్ చేశారు.
* జడ్జీలు,రాజకీయ నాయకులు, జర్నలిస్ట్ ల ఫోన్ లను ట్యాపింగ్ చేశారు.తెలంగాణ ప్రభుత్వం. ఆరోపణలు గుప్పించారు..